Tuesday, December 21, 2010

కవి తిక్కన

మహకవి తిక్కన ఉహా చిత్రం.నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని పాటూరు గ్రామంలో మహభారతాన్ని అనువదించారు. 



తిక్కన నివాసం ఈ పోదల కింద భూస్తాపితమైంది

తిక్కన పూజలు చేసిన హరిహరనాధ దేవలయమిది 

తిక్కన పూజలు చేసిన శిలలివి

దుస్థితిలొ తిక్కన పూజలు చేసిన హరిహరనాధ దేవలయం